Content feed Comments Feed

Oie Telugu vaada…

Movie/ Album Name: Oie Telugu vaada…
Singers: Ghazal Srinivas
Lyricist:
Dr Rentala
Music Director:
Ghazal Srinivas
Year: 2009 

Telugu Lyrics

 ఓయి  తెలుగువాడ పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
ఓయీ  తెలుగువాడ పద అదే వెలుగువాడ  
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
అన్నా కష్టాల్లెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి  కినుక రేచి   
అన్నా కష్టాల్లెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి  కినుక రేచి   
సత్యాగ్రహ్రణం చేసి ఒక తండ్రిని దారబోసి
దాయదుల వెన్ను వంచి  
సొంతగడ్డ సమార్జించి
తెలుగు జాతి పరువు పెంచి   
సమైఖ్యతను నిర్వచించి
ఇపుడు రాష్ట్ర పటం చించి చించి , ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది  
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
మనదే ఈ పెద్ద చెట్టు, ఈ చల్లని నీడ
మనదే ఈ పెద్ద చెట్టు, ఈ చల్లని నీడ
ఆంధ్ర సీమ, తెలంగాణ ఒక్కొకటొక ఊడ
ప్రతి ఊరు ప్రతి పల్లే తెలుగు చెట్టు కాడ
పట్టిచ్హావనుకో   ఇపుడు వేరుపాటు చీడ ఇంకేమున్నది  ... ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది   
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
జాతి మహా యాత్ర ఇలా సాగే పోవాలిగాని
జాతి మహా యాత్ర ఇలా సాగే పోవాలిగాని
నడుమన మన అడుగులు తడపడిపోతే,
నడకలలో వడిపోతే ,
మనకు మనకు చెడిపోతే
గొంతుల శృతి విడిపోతే
కలయిక సందడిపోతే  
ఒక స్నేహపు ముడిపోతే , తడిపోతే ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది  
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
ఓయ్ తెలుగువాడ ఓయ్ తెలుగువాడ
తగదింటి నడుమ గోడ తగదింటి నడుమ గోడ  తగదింటి నడుమ గోడ 



English :
oayi  teluguvaaDa pada adea veluguvaaDa
mana kalala pasiDi meaDa tagadinTi naDuma goaDa
oayi  teluguvaaDa pada adea veluguvaaDa
mana kalala pasiDi meaDa tagadinTi naDuma goaDa
annaa kashTaallennoa oarchi oarchi gunDe manDi  kinuka reachi  
annaa kashTaallennoa oarchi oarchi gunDe manDi  kinuka reachi  
satyaagrahraNam cheasi oka tanDrini daaraboasi
daayadula vennu vanchi 
sontagaDDa samaarjinchi
telugu jaati paruvu penchi  
samaikhyatanu nirvachinchi
ipuDu raashTra paTam chinchi chinchi , eamunnadi ... eamunnadi ... eamunnadi ... eamunnadi 
oayi  teluguvaaDa pada adea veluguvaaDa
mana kalala pasiDi meaDa tagadinTi naDuma goaDa
oayi  teluguvaaDa pada adea veluguvaaDa
mana kalala pasiDi meaDa tagadinTi naDuma goaDa
iTuraa oa soadaruDaa oa naa chelikaaDaa
iTuraa oa soadaruDaa oa naa chelikaaDaa
manadea ee pedda cheTTu, ee challani neeDa
manadea ee pedda cheTTu, ee challani neeDa
aandhra seema, telangaaNa okkokaToka uuDa
prati uuru prati pallea telugu cheTTu kaaDa
paTTichhaavanukoa   ipuDu vearupaaTu cheeDa inkeamunnadi  ... eamunnadi ... eamunnadi ... eamunnadi  
oayi  teluguvaaDa pada adea veluguvaaDa
mana kalala pasiDi meaDa tagadinTi naDuma goaDa
oayi  teluguvaaDa pada adea veluguvaaDa
mana kalala pasiDi meaDa tagadinTi naDuma goaDa
jaati mahaa yaatra ilaa saagea poavaaligaani
jaati mahaa yaatra ilaa saagea poavaaligaani
naDumana mana aDugulu taDapaDipoatea,
naDakalaloa vaDipoatea ,
manaku manaku cheDipoatea
gontula SRti viDipoatea
kalayika sandaDipoatea 
oka sneahapu muDipoatea , taDipoatea eamunnadi ... eamunnadi ... eamunnadi ... eamunnadi 
oay teluguvaaDa pada adea veluguvaaDa
mana kalala pasiDi meaDa tagadinTi naDuma goaDa
oay teluguvaaDa oay teluguvaaDa
tagadinTi naDuma goaDa tagadinTi naDuma goaDa  tagadinTi naDuma goaDa  


Story behind : 



Yet another feather has been added to the cap of the talented and popular singing maestro Ghazal Srinivas. This time, it was for a noble reason again as he has come up with the first song on ‘Samaikyandhra’. In the wake of the current political turmoil, this couldn’t have come at a better time.

A rather emotional and high intensity song, the lyrics have been rendered by Dr Rentala and it is a fast paced number with strong voltage. Ghazal has given an up close and realistic situation of the state and opens it with a harmonious line ‘Oie Telugu vaada…’

Those who heard the song say that it is truly thought provoking and inspires all the Telugu people to think as one instead of Telangana, Andhra or Rayalaseema. Perhaps it is time for us to do some introspection and look at where we are heading with all this.

Lagadapati Rajagopal sponsored the making of this song.

Reference : [1]



You tube link  http://www.youtube.com/watch?v=IafWJCiXBy8&feature=email
 

9 Responses to ఓయి తెలుగువాడ ..గజల్ శ్రీనివాస్ గారి సమైఖ్య ఆంద్ర కి మద్దతు పాట

  1. Nataraj Says:
  2. Awesome!!

    I sometimes wonder how tough is it being a lyricist..
    Loved the lyrics..

    Good post babu.. You are ROCKing!! :-)

     
  3. Krishna Says:
  4. Thanks nataraj

     
  5. Haranadh Says:
  6. Super Bava

     
  7. Krishna Says:
  8. Im not super ,,, ghajal srinivas is super

     
  9. కృష్ణ గారూ చాలా బాగుంది. కొన్ని కొన్ని వాక్యాలు మనసులో నాటుకు పోయేట్టు వున్నాయి. రచయిత మీరే అయితే అద్భుతం గా వ్రాసినందుకు ధన్యవాదాలు అందుకోండి.

    >>మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ
    >> ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ
    >>ఒక స్నేహపు ముడిపోతే , తడిపోతే ఏమున్నది

     
  10. Krishna Says:
  11. భాస్కర రామి రెడ్డి గారూ రచయిత నేను కాదు . Dr. రెంటల గారు రాసారు అట. నేను ఆ పాట విన్నఫ్ఫుడు బాగా ఊగి పొయా అందుకే ఇక్కడ పొంది పరిచా ...

     
  12. కృష్ణ గారు,

    మంచి పాటను మాకు పరిచయం చేసినందుకు శతకోటి ధన్యవాదాలు. Dr. రెంటల గారు, గజల్ శ్రీనివాస్ గార్లు అభినందనీయులు.

    ఆదినారాయణ రావు

     
  13. Anonymous Says:
  14. మన తెలంగాణ లో (హైదరబాద్) గుడి
    నేను:- అన్న కె.సి.ఆర్ ల తంబి ముష్టియార్ కూడ అభివృద్ది చెందలేదు. మనకు తెలిసిందె! , అన్న కె.సి.ఆర్ సోంత రాష్ట్రం కావలన్నాడు.అందుకుగాను తంబి ముష్టియార్ ఎమంటున్నాడంటే....
    ముష్టియార్:-
    ప)గుడ్డు నాది,మెట్టు నాది

    మెట్టు ప్రక్క వెలాడే బుడ్డి నాది

    పుట్ట నాది,చెట్టు నాది

    చెట్టు మీద వాలేటి పిట్ట నాది

    మంచి చెడ్డ మానవత్వం నాకోద్దురో

    మురికి పట్టిన పాత బట్టలు నాసోత్తురో --2
    చ) నా అడ్డాకి వచ్చారో రక్కెస్తా

    ఎదురించి నిలిచారో బుక్కెస్తా

    మెట్టు మిద రారాజు శాసిస్తా

    వచ్చెటి ఆదాయం మెసెస్తా

    కాసైన,నోటైన నాదెనురో

    ప్రభుత్వం నాకెమి ఇస్తుందురో ---2
    నేను:- సార్,ముష్టియార్ గారు, మికు ప్రభుత్వం ఎమి చెయ్యక పోవచ్చు, కాని ప్రజలు గుడి కట్టి మికంటు ఒక మెట్టు ఇచ్చారు. అందుకని అక్కడికి వస్తె రక్కెస్తాం అనడం సభబు కాదు.
    ముష్టియార్:-
    చ) బంగారు మొలతాడు లెకుంది

    బంగారు చిప్పల స్కిమెది

    అన్యాయం నాకెమో జరిగింది

    అభివృద్ది దెవుడికె దక్కింది

    గుడినంత గుత్తంగ రాసివ్వాలి

    ఎవడును రాకుండ కాసెయ్యాలి ---2
    నేను:- అయ్య! ముష్టియార్ గారు, ప్రజలు శ్రమను దారబోసి, తమ సుఖ శాంతుల కోసం గుడిని నిర్మించుకున్నరు. దెవుడు అభివృద్ది చెందితె చెందోచ్చు. అందుకోసం గుడిని గుత్తంగ మికు రాసివ్వమనడం సభబెనా...
    ముష్టియార్:-
    చ) మా తాత భుమంత ఇచ్చాడు

    నన్నెమో ఫకీరు చెసాడు

    తాగుడికి ఎకరాలు అమ్మాను

    వాగుడుతో నకరాలు చెస్తాను

    గుడి భుమి నాదెను దోచెస్తాను

    ఎవడైన కాదంటె ఉరి తిస్తాను ---2
    నేను:- అయ్య! ముష్టియార్ గారు,మి తాత పుణ్యం కోసం మిరు పుట్టక ముందు గుడికి కోంత భూమి రాసిచ్చారు,మిరు మెజర్ గ ఉన్నప్పుడు మి సంతకం లేకుండ రాసిస్తె భూమి మిది అనడానికి హక్కు, కాని ఇప్పుడు కోట్ట్లు ఖర్చు పెట్టి గుడి కట్టిన భూమి మిదనడం ఎంతవరకు సమంజసం , అయ్య మిరు మి తాగుడుకో, లేక ఇంకా ఎ ప్రలోభాలకో లోంగి మిరు మి ఎకరాలను గుత్తం దారులుకు అమ్ముకున్నారు, అది మి తప్పు, వాటి పై కూడ మికు ఎటువంటి హక్కు లేదు. కాదు కూడదు అంటెగనక గత కోన్ని సంవత్సరాలుగ గుడి మెట్టుపై తమరు జీవనం చెస్తున్నారు. కావున మెట్టుపై గుత్తాధిపత్యం ధర్మకర్త గారిని ఒప్పించి మికు రాపిస్తాం. దయచేసి అంతవరకు గుడికోచ్చె భక్తులను రక్కకండి ,ఇంతె నేను చెప్పగలిగేది,నోప్పిస్తె క్షమించండి... మి సూర్యంజీ
    WRITER: GEDELA SURYANARAYANA(suryamg)
    PORAM(POST&VILL)
    PEDAMANAPURAM(S.O)
    VIZIANAGARAM(DIST)
    PIN:535580
    PHONE:9492532785.
    E-MAIL: suryamgdirector@gmail.com
    present maths asst. professor in
    in pydah college of engg.&tech.
    gambheeram,vizag.

     
  15. Anonymous Says:
  16. Merit Casino Review - Xn
    Discover and love the Merit Casino website! Merit is an online gambling site that 메리트카지노 provides sports betting, online poker, casino games and 메리트카지노총판 other gambling 카지노 games.

     

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner

Land for band

Coming soon !

Andamgaa leana - Godavari
Thaye yashoda - Raagam

U may like !

1942 1960 1964 1977 1978 1983 1986 1987 1988 1989 1991 1992 1996 2000 2002 2003 2005 2007 2008 2009 2010 2011 2013 A R Rehman Aditya Adurthi Subba Rao Amrita Varshini Anand Anantha Sri ram Anoop Rubens Arudra Ashok Kumar Athreya Avinash B.V.S.S. Prasad Baasakarabatla Balasubrahmanyam SP Bharathi Rajaa Bhaskar Bhuvanachandra C Narayana Reddy C S Rao Chakri Chandra bose Chandra Siddhartha Chandrashekar Yeleti chitra Dasaradh Deepu Devi Sri Prasad Dr Rentala English Fazil Fun Ganesh Patro GangaRaju Gunnam Geetha Madhuri Ghantasala Ghazal Srinivas Gowtham Menon Haricharan Hariharan Harris Jayaraj Hema Chandara Hema Chandra Ilaya Raaja Ilaya Raja J Yesudasu Jagarlamudi radha krishna (Krish) Janaki Jikki K Raghavendra Rao K V Mahadevan K viswanath K.Balachandar kamal haasan Kandikonda Karthik Karunya Kedaaranaadh Parimi Keeravani Kranti Krishna Krishna Chaitanya Krishna Vamsi KS Kula Shekar L R Eswari Lyrics M.L.R. Karthikeyan M.S.Viswanathan Madavapeddi Suresh Madhumitha Mahesh Sankar Mahesh shankar Mani Ratnam Mani Sharma Mano Meaning Michael Jackson Mickey J Meyer Mohan Gandhi Nakash Aziz Naresh Ayyar Naresh Iyer Naveen Nihaal Noelsean O.P.Nayyar P Suseela Pawan Kalyan Personal Pranitha Priyadarshan Puri Jagannadh R P Patnaik Raghu Rajesh Rama Jogaiah Sastri Ramesh Raneenaa redyy Ranjit Rasool Ellore Ravi Babu Ravi Yadav Rayaprolu Subba Rao S P Balasubramanyam S. Samudrachari Sadhana Sargam Sahithi Sai Kiran Saluri Rajeswara Rao Samantha Samudrala Jr Sandeep Chowta Sashi kiran Sekar GB Sekhar Kammula Shailaja S P Shekar Chandra Shreya Ghoshal Shyam Prasanna Siddharth Siri Vennela Sitarama Sastry Sirivennea Sitaramasastri Sirivennela Sitaramasastri Smita Songs Sowmya SP Balasubrahmanyam SPB Charan Sreelekha M.M Sreemani Sri Sri rama chnadra Sri Sri Sridevi Srikanth Addala Sudha Raghunathan Sujatha Sumangali Surendra krishna Sweta Pandit Swetha Pandit Tanguturi Surya Kumari Teja Telugu Tollywood Trivikram Srinivas Tulasi Ram Usha Vamsi Paidipalli Vanamaali Vani Jairam Veturi Veturi Sundararam Murthy Veturi Sundararama Murthy Veturi Sundararamamurthy Veturi Sundhararamamurthy Vijay Prakash Vishwa Viswa Y Y S Chowdary Yesudas K J
నా ఆభిరుచి మీకు నచ్హిందా ??
మీ అభిరుచి నాకు తెలియచెయండి. .. మీకు నచ్హిన పాట నా బ్లాగులో చూడండి .
వెంటనే నాకు ఈ-మేయిలు పంపండి ... krishnaspage@gmail.com
If you would like to see your favorite song lyrics here , write an e-mail - krishnaspage@gmail.com
-Krishna babu G

Free MP3 songs - Lattest Telugu,Hindi,Tamil

Songs Lyrics